బ్యాంక్ కస్టమర్లకు ఝలక్…. నేటి నుండి కొత్త రూల్స్..!

-

నేటి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అయితే దీనితో నేరుగానే ప్రజల పై ప్రభావం పడుతోంది. అయితే ఈ అంశాలు మారిపోతున్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఆగస్టు నుండి ప్రారంభం అవ్వనున్నాయి. ఇప్పటి నుంచి కూడా కొత్త రూల్స్ ప్రారంభం అవుతున్నాయి. ప్రజల పై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే బ్యాంక్స్ మినిమం బ్యాలెన్స్ నుండి పధకాల వరకు కొన్ని అంశాలు మారుతున్నాయి. అయితే జాగ్రత్తగా మారుతున్న విషయాలను గమనించి తెలుసుకోవడం మంచిది.

బ్యాంక్ కస్టమర్లకి ఝలక్ తగిలింది..! అయితే చాలా బ్యాంకులు వరకు మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ ను మళ్ళీ అమలులోకి తీసుకు రానున్నాయి. కోటక్ మహేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్ వంటి వాటిలో మీకు అకౌంట్ ఉందా…! అయితే ఆ అకౌంట్ కలిగిన వారికి ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే కొన్ని బ్యాంకులు క్యాష్ డిపాజిట్ పై పరిమితులు విధిస్తే మరి కొన్ని మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలు వసూలు చేయనున్నాయి అన్న సమాచారం వచ్చింది.

 

farmers-with-crops
farmers-with-crops

వాహనదారులకి శుభవార్త..! కొత్తగా మీరు ఏమైనా వాహనం కొనుగోలు చేశారా..? అయితే ఇది మీకు నిజంగా శుభవార్త అని చెప్పాలి.కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేసిన వారికి నిజంగా ఇది తీపి కబురు. ఇకపై కొత్తగా వెహికల్ కొనుగోలు చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం అవసరం లేదు. ఇది నిజంగా వాహనదారులకు ఊరట కలిగించే విషయం.

అలాగే ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధర మారుతూ ఉంటుంది. సిలిండర్ ధర పెరగడం లేదంటే తగ్గడం కూడా జరుగుతుంది గమనించండి. ఒకటో తేదీ నుంచి రైతులకు ప్రయోజనం కలుగుతుంది ప్రధానమంత్రి కిసాన్ డబ్బులకి ఈరోజు నుంచి బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నారు.

ఆర్ బి ఎల్ బ్యాంక్ లో అకౌంట్ కలిగిన వాళ్ళకి నిజంగా ఇది చెడ్డ వార్త. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. అయితే ఈ విషయం ఆగస్టు 1 నుంచి కూడా అమల్లోకి వస్తుంది. వడ్డీ రేట్లు ఇక నుంచి 4.75 శాతం నుంచి ప్రారంభమవుతాయని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news