పెళ్లి సిజన్ లో వెండి కొనుగోలు దారులకు షాక్ తగిలింది. వెండి ధరలు భారీగా పెరిగి సామన్యులకు ఇబ్బంది పెడుతుంది. గత రెండు రోజుల నుంచి కూడా వెండి ధరలు విపరీతం గా పెరగుతున్నాయి. మూడో రోజు కూడా వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో వెండి ఏకంగా రూ. 1300 పెరిగింది. నిన్న కూడా కిలో గ్రామ్ వెండి రూ. 1300 పెరిగింది.
పెళ్లి ల సిజన్ కాబట్టి వెండి వినియోగం పెరిగుతుంది. దీంతో ధరలు విపరీతంగా పెరుగుతుంది. వెండి ధరలు ఎంత పెరిగినా.. కొనుగోల్లు మాత్రం తగ్గడం లేదు. అయితే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కిలో గ్రాము వెండి ధర రూ. 70,600 కు చేరింది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరంలో కిలో గ్రాము వెండి ధర రూ. 70,600 కు చేరింది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కిలో గ్రాము వెండి ధర రూ. 66,500 కు చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కిలో గ్రాము వెండి ధర రూ. 66,500 కు చేరింది.
కోల్ కత్త నగరంలో కిలో గ్రాము వెండి ధర రూ. 66,500 కు చేరింది.
బెంగళూర్ నగరంలో కిలో గ్రాము వెండి ధర రూ. 66,500 కు చేరింది.