బికినీలో ఎద అందాలు ఆరబోసిన శ్రద్ధా దాస్‌.. క్లోజ్‌గా టాప్ షో చేస్తూ !

-

సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్. ఈ సినిమా తర్వాత వరస సినిమా అవకాశాలు అందుకున్నది కానీ, సరైన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయింది.

సెకండ్ హీరోయిన్ గానో, ప్రత్యేక పాత్రల్లోనూ మెరిసింది తప్ప ఇప్పటివరకు శ్రద్ధ హీరోయిన్ గా నెగ్గుకొచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. అందం, అభినయం ఉన్నా కూడా ఈ అమ్మడికి ఆ అవకాశం ఎందుకు రాలేదో తెలియదు.

ఇక అందాల ఆరబోతలో శ్రద్ధ మాస్టర్స్ పూర్తి చేసిందని చెప్పాలి. నిత్యం సోషల్ మీడియాలో ఏమండీ హాట్ ఫోటోషూట్లకు కుర్రాళ్ళ మతలు పోతున్నాయి అంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news