అందాలు ఆరబోయడంలో తగ్గేదేలే అంటున్న శ్రియ.. ఫొటోస్ వైరల్..!

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శరన్ సినీ ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించింది . అంతేకాదు తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నా అదే క్రేజ్ కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల ఒక కూతురికి కూడా జన్మనిచ్చిన శ్రియ శరన్ తనలో దాగి ఉన్న అందాలను బయట పెట్టడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలతో మరొకవైపు గ్లామర్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ నేటిజెన్లను అన్ని రకాలుగా ఖుషీ చేస్తోంది.

తాజాగా శ్రీయ తన ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ ని పంచుకోగా ఇందులో ఈమె పూల పూల గౌను ధరించి హొయలు పోయింది. చిలిపిగా నవ్వుతూ.. కొంటెగా కుర్రాళ్ళని కవ్విస్తున్న ఈమె ఫోటోలు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో తన అందంతో మరింత రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ.

థైస్ కనిపించే విధంగా ఈ గౌను ధరించిన శ్రియాసరన్ హాట్ అందాలు చూసి కూర్రకారు మతి పోయిందనే చెప్పాలి. పొట్టి గౌనులో కాలు పైకెత్తి మరీ థైస్ అందాలు చూపిస్తూ హాట్ షో ప్రదర్శిస్తుంది. అంతేకాదు లేటు వయసులో కూడా ఘాటు అందాలు ప్రదర్శిస్తూ.. యువత బాడీలో టెంపరేచర్ పెంచేస్తున్న ఈమె అందాలకు ప్రతి ఒక్కరు ముగ్ధులు అవుతున్నారు.

ఇటీవల కాలంలో హాట్ అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె బికినీ వస్త్రాలతో కూడా మరింత రచ్చ చేస్తోందని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈమె తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గ్యాప్ లేకుండా అందాల విందు చేస్తోంది. ప్రస్తుతం హిందీలో దృశ్యం 2 సినిమాలో నటిస్తోంది . ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నారు. మొదటి భాగంలోని వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ జోడీకి అక్కడ మంచి గుర్తింపు రావడంతో ఇదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Read more RELATED
Recommended to you

Latest news