సితార పాప క్యూట్ ఫొటోస్ వైరల్

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేయడమే కాకుండా, తనకు నచ్చిన పాటకు స్టెప్పులేస్తున్న వీడియోస్ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో సితారకు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే.

కేవలం మాటలతోనే కాకుండా, తనలోని డ్యాన్సింగ్ టాలెంట్, పెయింటింగ్, సింగింగ్ టాలెంట్ తో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

నెట్టింట్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో నెటిజన్లను ఆకట్టుకోవడం సితార స్టైల్. అయితే, తాజాగా సితార పాప క్యూట్ ఫొటోస్ వైరల్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news