బంగారం ధరలకు రెక్కులు వస్తున్నాయి. ఈ రోజు కూడా స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి. గత వారం రోజుల్లో ఒక్క రోజు మాత్రమే బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మిగిత ఆరు రోజుల్లో ప్రతి పది గ్రాముల బంగారంపై రూ. 1,860 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సారిగా రూ. 51 వేల మార్క్ ను బంగారం అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు నిలకడగానే ఉన్నాయి. కాగ ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో వెండి ధర దొబుచూలాట ఆడుతుంది. నిన్న కిలోగ్రాము వెండిపై రూ. 4,800 పెరిగగా.. నేడు రూ. 4,400 తగ్గింది. దీంతో మళ్లీ వెండి ధర యధాస్థితికి వచ్చింది. కాగ నేటి మార్పులతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 67,400 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 67,400 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,000 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,000 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,000 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,000 గా ఉంది.