వైరల్ వీడియో: ఆ గోల్ఫ్ ప్లేయర్ లైఫ్ లో మర్చిపోలేని సీన్…!

-

క్రీడలు అనగానే ఎక్కువగా అద్రుష్టంతో ముడిపడి ఉండటం మనం చూస్తూ ఉంటాము. కొంత మంది ఆటగాళ్లకు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇదే ఎక్కువగా ముఖ్యమవుతు ఉంటుంది. గోల్ఫ్, క్రికెట్, ఫుట్ బాల్ వంటి ఆటల్లో ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సోషల్ మీడియాలో ఇప్పుడొక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన వారికి అదృష్టం అనేది కూడా ముఖ్యమనే చెప్తారు.

గోల్ఫ్ డైజెస్ట్ అనే ఒక ట్విట్టర్ పేజ్… ఈ వీడియో ని అందించింది. సదరు వీడియోలో ఒక గోల్ఫ్ ఆటగాడు షాట్ కొట్టగా అది నేరుగా లక్ష్యం వద్దకు వెళ్ళింది. కరెక్ట్ గా గోల్ఫ్ పాయింట్ లో పడే సమయంలో పాయింట్ లో ఉంచిన కర్రకు తగిలి తప్పుకుంది. దీనితో అక్కడ వారు అందరూ విస్మయానికి గురయ్యారు. ఈ వీడియో వైరల్ గా మారింది సోషల్ మీడియాలో.

Read more RELATED
Recommended to you

Latest news