IPL 2024: ఇవాళ చెన్నైతో పంజాబ్ ఫైట్‌..

-

Chennai Super Kings vs Punjab Kings, 49th Match: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య బికర్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కేవలం మూడు మ్యాచ్ల్లోనే విజయం సాధించింది.

Chennai Super Kings vs Punjab Kings, 49th Match

ఇక నుంచి అన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంది. అటు చెన్నై సూపర్ కింగ్స్ 9 మ్యాచ్లు ఆడి 5 విజయాలు సాధించింది. ప్లే ఆప్స్ బరిలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. ఇవాళ గెలిస్తే బెర్త్ కూడా కన్ఫామ్ అవుతుంది. చివరి మ్యాచ్లో బలమైన సన్రైజర్స్ జట్టును ఘోరంగా ఓడించిన చెన్నై… ఇవాళ మళ్లీ గెలవాలని స్కెచ్ వేస్తోంది. కాగా ఇవాళ టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news