IPL 2022 : ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు.. వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా.. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 17వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని Dr DY పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో మధ్యాహ్నం 03:30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ మధ్య 18వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

చెన్నై సూపర్ కింగ్స్ : 1 రుతురాజ్ గైక్వాడ్, 2 రాబిన్ ఉతప్ప, 3 మొయిన్ అలీ, 4 అంబటి రాయుడు, 5 రవీంద్ర జడేజా (కెప్టెన్), 6 శివమ్ దూబే, 7 ఎంఎస్ ధోని (వికెట్), 8 డ్వేన్ బ్రావో, 9 డ్వైన్ ప్రిటోరియస్, 10 క్రిస్ జోర్డాన్, 11 తుషార్ దేశ్‌పాండే

సన్‌రైజర్స్ హైదరాబాద్ : 1 రాహుల్ త్రిపాఠి, 2 అభిషేక్ శర్మ, 3 కేన్ విలియమ్సన్ (కెప్టెన్), 4 ఐడెన్ మార్క్‌రామ్, 5 నికోలస్ పూరన్ (వికెట్), 6 వాషింగ్టన్ సుందర్, 7 అబ్దుల్ సమద్, 8 రొమారియో షెపర్డ్, 9 భువనేశ్వర్ కుమార్, 10 శ్రేయస్ గోపాల్, 11 టి నటరాజన్

Read more RELATED
Recommended to you

Latest news