ఐపీఎల్ లో ముంబై తల రాత మారలేదు. లక్నో తో ఆదివారం జరిగిన మ్యాచ్ లోనూ గౌరవ ఓటమిపాలైంది ముంబై. ఈ సీజన్ లో ఎన్ని మ్యాచ్లు ఆడిన ముంబై ఎన్ని మ్యాచ్ ఓడిపోయింది. దీంతో టోర్నీ నుంచి పూర్తిగా వైదో గాల్సిందే. మిగిలిన మ్యాచ్ లు అన్ని గెలిచిన ముంబై ప్లేయఫ్స్ కు వెళ్లడం కష్టమే. 169 పరుగుల లక్ష్యంతో చేదైన కు దిగిన ముంబై ఆరంభంలో కాస్త ఆచితూచి అడిగింది.
కెప్టెన్ రోహిత్ శర్మ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అయితే తర్వాత ఇసాన్ కిసాన్, బేబీ డీవిలర్స్, సూర్య కుమార్ యాదవ్ పరిమిత స్కోరుకే వెనుదిరిగారు. దీంతో ముంబై ఓటమి తప్పలేదు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. 12 ఫోర్లు 4 సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొత్తానికి ఈ మ్యాచ్ ఓటమితో ముంబై ఐపీఎల్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.