IPL 2022 : నేడు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనున్న బెంగళూరు..

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 12 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య 13 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో.. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 1 ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), 2 అనూజ్ రావత్, 3 విరాట్ కోహ్లి, 4 దినేష్ కార్తీక్ (వారం), 5 షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, 6 షాబాజ్ అహ్మద్, 7 వనిందు హసరంగా, 8 హర్షల్ పటేల్, 9 డేవిడ్ విల్లీ, 10 మహమ్మద్ సిరాజ్ , 11 ఆకాష్ దీప్

రాజస్థాన్ రాయల్స్:: 1 జోస్ బట్లర్, 2 యశస్వి జైస్వాల్, 3 దేవదత్ పడిక్కల్, 4 సంజు శాంసన్ (కెప్టెన్, wk), 5 షిమ్రాన్ హెట్మెయర్, 6 రియాన్ పరాగ్, 7 R అశ్విన్, 8 నవదీప్ సైనీ, 9 ట్రెంట్ బౌల్ట్, 10 ప్రసిధ్ కృష్ణ, 11 యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news