20 ఏళ్ళు కూడా రాకుండా ప్రేమలో పడ్డ సచిన్ వారసుడు

త్వరలో జరగనున్న ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పృథ్వీ షా కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. తాజాగా అతను ఒక పోస్ట్ చేసాడు. సెప్టెంబర్ 19 న అబుదాబిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ తో ప్రారంభం కానున్న టోర్నమెంట్‌ కు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. పృథ్వీ షా తన శిక్షణకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.Prithvi Shaw's redemption lies in following the Sachin Tendulkar way -  cricket - Hindustan Times

అయితే అతని వీడియోలలో ఒక వ్యక్తి కామెంట్ మాత్రం రెగ్యులర్ గా వస్తుంది. ఆమె ఎవరో కాదు… యువ నటి ప్రాచి సింగ్. టీవీ పరిశ్రమలో ఫిల్మ్ సర్క్యూట్లో ఈ పేరు ఇప్పుడు ఒక సంచలనం. ఈ యువ నటి, కలర్స్ టీవీకి చెందిన ఉడాన్ సీరియల్ లో నటిస్తుంది. వీరు ఇద్దరూ… సోషల్ మీడియాలో కాస్త సన్నిహితంగా ఉండటంతో ప్రేమలో పడ్డారు అని కామెంట్స్ చేస్తున్నారు ఫాన్స్. అయితే బాబుకి ఇంకా 20 ఏళ్ళు కూడా రాలేదు.