IPL 2024: ఇవాళ ఢిల్లీ తో హైదరాబాద్ మ్యాచ్… మళ్లీ భారీ స్కోరు తప్పదా ?

-

Delhi Capitals vs Sunrisers Hyderabad, 35th Match: ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పటికే మంచి జోరు మీదున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు… ఇవాళ కూడా భారీ స్కోరు చేసి విజయం సాధిస్తుందని అందరూ అంటున్నారు.

Delhi Capitals vs Sunrisers Hyderabad, 35th Match

ఢిల్లీ బౌలర్లకు జుక్కల్ చూపించడం ఖాయమని చెబుతున్నారు. ఇక అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం… హైదరాబాద్ జట్టు ముందు ఏమాత్రం సరిగా ఆడలేదని కొంతమంది చెబుతున్నారు. ఏదైతేనేం ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు పై చేయి సాధించడం ఖాయమని తేలిపోయింది. మరి ఏ మేరకు హైదరాబాద్ జట్టు ఆడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news