నేడే ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆసీస్‌ మ్యాచ్‌..జట్ల వివరాలు ఇవే

ఇవాళ సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా – ఆస్ట్రేలియా మద్య మూడో టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో రెండు టింలు నిన్న సాయంత్రం 5:45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రెండు టీం అటగాళ్ళను భారీ పోలీసు బందోబస్తూ మద్య నగరంలోని స్టార్ హోటల్ కు తరలించారు.

ఇండియా XI: రోహిత్ శర్మ (c), KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (WK), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

ఆసీస్‌ XI: ఆరోన్ ఫించ్ (సి), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (వారం), జోష్ ఇంగ్లిస్/డేనియల్ సామ్స్, సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్