IND vs BAN: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఎందులో ఫ్రీగా చూడాలంటే !

-

India vs Bangladesh, 1st Test: దాదాపు 45 రోజుల తర్వాత టీమ్ ఇండియా మరో బిగ్ ఫైట్ కు రెడీ అయింది. టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. చెన్నై వేదికగా టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ ఇవాళ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ప్రారంభం అవుతుంది. సొంత గడ్డపై 2012 నుంచి టెస్ట్ సిరీస్ ఓడిపోయినటువంటి టీమిండియా తన ఖాతాలో మరో సిరీస్.. వేసుకోవాలని ఇది చూస్తోంది.

India vs Bangladesh, 1st Test

అటు ఇప్పటికే పాకిస్తాన్ జట్టును మట్టికరిపించిన బంగ్లాదేశ్… టీమిండియా పైన విజయం సాధించే దిశగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్.. స్పోర్ట్స్ 18 లో ఉదయం 9:30 గంటల ప్రాంతం నుంచి ప్రారంభం అవుతుంది. జియో సినిమాలో కూడా ఈ మ్యాచ్ వీక్షించవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news