IPL 2024: ఇవాళ చెన్నైతో లక్నో బిగ్ ఫైట్..

-

Lucknow Super Giants vs Chennai Super Kings, 34th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య ఫైట్ ఉంది.

Lucknow Super Giants vs Chennai Super Kings, 34th Match

ఈ మ్యాచ్ లక్నోలోని అంతర్జాతీయ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరెట్ గా ఉంది. అటు లక్నో మాత్రం ఇవాల్టి మ్యాచ్లో కచ్చితంగా గెలవాలి. లేకపోతే ప్లే ఆఫ్ చాన్సులు పోతాయి. మరి చెన్నై సూపర్ కింగ్స్ లాంటివి బలమైన జట్టుపై లక్నో ఎలా ఆడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news