IPL 2024: ఇవాళ పంజాబ్‌ తో తలపడనున్న కేఎల్‌ రాహుల్‌….జట్ల వివరాలు ఇవే

-

 

Lucknow Super Giants vs Punjab Kings, 11th Match: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య 11వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నోలోని భారత రత్నశ్రీ అటల్ బీహార్ వాజ్పాయ్ స్టేడియంలో జరగనుంది. ఎప్పటిలాగే రాత్రి 7 గంటల 30 నిమిషాలకు లక్నో వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఇప్పటికే పంజాబ్ కింగ్స్ ఒక విజయం అలాగే ఒక ఓటమి తన ఖాతాలో వేసుకుంది. అటు లక్నో ఒక మ్యాచ్ ఓడిపోయి ఇందులో ఎలాగైనా గెలవాలని కష్టపడుతోంది.

Lucknow Super Giants vs Punjab Kings, 11th Match

లక్నో సూపర్ జెయింట్స్ XI: KL రాహుల్ (c&wk), క్వింటన్ డి కాక్, ఆయుష్ బడోని, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్/కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, యశ్ ఠాకూర్, నవీన్-ఉల్-హక్. [ప్రభావ ప్రత్యామ్నాయం: దీపక్ హుడా]

పంజాబ్ కింగ్స్ ఎలెవన్: శిఖర్ ధావన్ (సి), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ (వికెట్), సామ్ కుర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రాహుల్ చాహర్. [ప్రభావ ప్రత్యామ్నాయం: అర్ష్‌దీప్ సింగ్]

Read more RELATED
Recommended to you

Latest news