నాదల్.. జకోవిచ్ మధ్య హోరాహోరీగా సాగనున్న పోరు.. ఎవ్వరు గెలిచినా రికార్డే.

Join Our Community
follow manalokam on social media

మనదేశంలో స్పోర్ట్స్ అంటే క్రికెటే. క్రికెట్ కి ఉన్న ఆదరణ మరో ఆటకి లేదు. అందుకే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని క్రికెటర్లుగా చూడడానికి ఇష్టపడుతున్నారు. ఇతర ఆటలకి ఆదరణ అస్సలు లేదా అంటే క్రికెట్ లో సగభాగం కూడా లేదనే చెప్పవచ్చు. టెన్నిస్ లో దిగ్గజాలు ఉన్నప్పటికీ అంతగా మారుమోగిన వారు మాత్రం చాలా తక్కువ. అదలా ఉంచితే ఆస్ట్రేలియా ఓపెన్ లో ప్రపంచ ప్లేయర్లు నాదల్, జకోవిచ్ తలపడనున్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు చాలా సార్లు రసవత్తర మ్యాచ్ జరిగింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ లో వీరిద్దరూ మరో మారు తలపడనున్నారు. ఐతే ఇందులో ఎవరూ గెలిచినా సరికొత్త రికార్డుని తిరగరాయనున్నారు. అవును. ఒకవేళ్ల జకోవిచ్ పై నాదల్ గెలిస్తే పురుషుల సింగిల్స్ అత్యధిక గ్రాండ్ శ్లామ్ గెలుచుకున్న ఆటగాడిగా నిలుస్తాడు. నాదల్ పై జకోవిచ్ గెలిస్తే, 9సార్లు ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్న ఆటగాడిగా నిలుస్తాడు. మొత్తానికి ఈరోజు జరగనున్న మ్యాచులో ఎవరు గెలిచినా ప్రేక్షకులని ఆనందమే.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...