IPL 2024: టాస్ గెలిచి..బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

-

IPL 2024: ఇవాళ ఐపీఎల్‌ లో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. జైపూర్ లోని సవాయి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే…రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య మ్యాచ్ లో భాగంగా కాసేపటి క్రితమే..టాస్‌ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన రాజస్థాన్‌ బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Rajasthan Royals opt to bat

జట్ల వివరాలు

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, అవేష్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్

లక్నో సూపర్‌జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్ (సి), క్వింటన్ డి కాక్ (డబ్ల్యూ), దేవదత్ పడిక్కల్, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్

Read more RELATED
Recommended to you

Latest news