South Africa vs India, 1st ODI : నేడు ఇండియా – సౌత్ ఆఫ్రికా వన్డే మ్యాచ్

-

South Africa vs India, 1st ODI : ఇవాళ టీమ్ ఇండియా మరో రసవత్తర టోర్నమెంట్ కు సిద్ధం కానుంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇవాళ మొదటి వన్డే మ్యాచ్ జోహాన్నెస్ బర్గ్ వేదికగా ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఇక ఈ వన్డే మ్యాచ్ కు కేల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అంతేకాదు ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.

South Africa vs India, 1st ODI

సౌతాఫ్రికా XI: రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లిజాద్ విలియమ్స్

 

ఇండియా XI: రజత్ పాటిదార్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news