హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. నేడే ప్రారంభం

-

Virat Kohli opens restaurant in Hyderabad: హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్ నేడే ప్రారంభం కానుంది. హైదరాబాద్ కేంద్రంగా విరాట్ కోహ్లీ ఫుడ్ రెస్టారెంట్ ప్రారంభం చేయనున్నారు. హైటెక్ సిటీ లో One 8 Commune ప్రారంభం అవుతుంది. హైదారాబాద్ లో తొలి బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు విరాట్ కోహ్లీ. “One 8 Commune” కు రావాలంటూ ఇన్ స్టా గ్రామ్ లో ఫుడ్ లవర్స్ కి స్వాగతం పలికారు కోహ్లీ.

Virat Kohli opens restaurant in Hyderabad

2017లో “One 8 Commune” పేరుతో ఫుడ్ బిజినెస్ ను ప్రారంభించిన విరాట్ కోహ్లీ..ఢిల్లీ, ముంబై, పూణే, కలకత్తా, బెంగళూరులో “One 8 Commune రెస్టారెంట్ లు పెట్టారు. అక్కడ వాటికి చక్కటి ఆదరణ కూడా లభించింది. పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ లో కూడా ఆధరణ దక్కుతుందని భావిస్తున్నారు విరాట్ కోహ్లీ. దేశీ విదేశీ వంటకాలతో అందుబాటులో ఉన్న “One 8 Commune” ఇండియాలో బాగానే పాపులరైంది.

Read more RELATED
Recommended to you

Latest news