తన అందాలతో పిచ్చెక్కిస్తున్న శ్రీవల్లి..!!

-

కన్నడ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ రష్మిక తెలుగులో ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గీతగోవిందం సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తర్వాత స్టార్ హీరోలసరసన నటించే అవకాశాలు అందుకొని ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా కూడా పేరు పొందింది. పుష్ప -2 సినిమా షూటింగ్ కి సిద్ధంగా ఉంటోంది రష్మిక. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తు బిజీగా ఉంది. ఇక మరొకవైపు కన్నడ తమిళంలో కూడా పలు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యింది.

అయితే తాజాగా రష్మిక ముంబైలో అభిమానులకు కనిపించడం జరిగింది. అది కూడా ఒక హిందీ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకు రావడం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ తన అందాలతో అక్కడ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పవచ్చు..

ముఖ్యంగా రష్మిక వేసుకున్న పొట్టి దుస్తులలో ఈమె అందచందాలు ఆరబోతకు ఫిదా అవుతున్నారు అభిమానులు. ఎంత స్టైలిష్ గా క్యూట్ గా కనిపిస్తున్న రష్మిక తన థైస్ను ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నటువంటి ఫొటోస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయి.. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.. ఈ వీడియో చూసిన అభిమానుల సైతం శ్రీవల్లి అందగత్తె అని చెప్పడానికి ఈ వీడియో చాలదా అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.

ఇక రష్మి క సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం హీరో విజయ్ దళపతితో తమిళంలో వారసుడు అనే సినిమాలో నటిస్తున్నది. ఇక ఇవే కాకుండా తెలుగులో కూడా మరో రెండు సినిమాలలో నటించేందుకు పలు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో దాదాపుగా నాలుగు సినిమాలలో నటిస్తోంది రష్మిక. ప్రస్తుతం రష్మికాకు సంబంధించి ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news