నన్ను ఇంకా ఆ విధంగానే చూస్తున్నారు.. నటి శ్రీయా ఎమోషనల్..!

-

నటి శ్రియ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. అందరికీ సుపరిచితమే ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని అప్డేట్స్ ని కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది శ్రియ. శ్రియ ఎమోషనల్ అవుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి ప్రస్తుతం షో టైం వెబ్ సిరీస్ లో కనపడింది. ఇది మార్చి 8న స్ట్రీమింగ్ కాబోతోంది. షో టైం సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఉన్న నటులు ని పనికిమాలిన వాళ్లలా చూస్తారు అప్పుడప్పుడు అలానే చూస్తున్నారు.

కొన్నిసార్లు ఫోటోలకి పెట్టే కామెంట్లో చూసి ఫీల్ అవ్వకుండా ఉండలేము కదా.. కానీ ఇప్పుడు నేను ఒక తల్లిని. నాకు కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి అయినా నన్ను అలాగే చూస్తున్నారు. అయితే ఇవన్నీ మర్చిపోయినందుకు నేను పాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో సంతోషంగా గడిపి వస్తాను ఆ టైంలో బాధని చూసి నా భర్త ఎక్కువగా ఆలోచించవద్దు అని ఓదారుస్తారు. అయితే నా భర్త కూతురుతో కలిసి నేను బయటకి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు. అయినా సరే పట్టించుకోకుండా నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను నాకు నచ్చినట్లు ఉంటాను అని శ్రియ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news