నిల‌క‌డ‌గా బంగారం, స్వ‌ల్పంగా త‌గ్గిన వెండి ధ‌ర‌లు

-

బంగారం ధ‌ర‌లు ఈ రోజు కాస్త ఆశ‌జ‌న‌కంగా ఉన్నాయి. నిన్న స్వ‌ల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌.. నేడు నిల‌క‌డ‌గా ఉంది. బంగారం ధ‌ర‌లు తెలుగు రాష్ట్రాల్లో నిల‌క‌డ‌గా ఉన్నాయి. కానీ ఢిల్లీ, ముంబై వంటి న‌గ‌రాల్లో బంగారం ధ‌ర స్వ‌ల్పంగా పెరిగింది. అలాగే వెండి ధ‌ర‌లు ఈ రోజు స్వ‌ల్పంగా త‌గ్గాయి. నేడు ప్ర‌తి కిలో గ్రాము వెండి పై రూ. 500 వ‌ర‌కు త‌గ్గింది. కాగ గ‌త వారం రోజుల నుంచి బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. అయితే ప్ర‌స్తుతం మ‌ళ్లీ పెళ్లిల సీజ‌న్ రావ‌డంతో బంగారం, వెండి ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. కాగ నేటి మార్ప‌ల‌తో దేశంలో ప‌లు న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,100 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,100 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,000 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,000 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,000 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,000 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news