ఈ పొడితో షుగర్ పరార్…పేగుల్లో చెత్త కూడా బయటకి వచ్చేస్తుంది..!

-

ఎక్కువమంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ కారణంగా చాలామంది అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మహా ప్రసాదం అని చెప్పొచ్చు. స్టీవియా ఆకులు బాగా పనిచేస్తాయి. మార్కెట్లో పౌడర్ చేసి కూడా అమ్ముతున్నారు. పంచదారకి బదులుగా షుగర్ తో బాధపడే వాళ్ళు ఈ పొడిని వాడొచ్చు ఈ ఆకులు పంచదార కంటే తీపిగా ఉంటాయి. పైగా ఈ ఆకులు పంచదార కంటే మేలు చేస్తాయి.

Stevia Side Effects

100 గ్రాములు స్టీవియా ఆకుల పొడిలో 100 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్, క్యాలరీలు, ఫైబర్, ఫ్యాట్ వంటి పోషకాలు మాత్రం ఉండవు. కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా గ్లూకోసైడ్ రూపంలో ఉంటాయి. ఇవి పేగులలో జీర్ణం చేయగలవు జీర్ణం అయినప్పటికీ ఇవి మూత్రం ద్వారా బయటికి వస్తాయి. మనకి శక్తి కూడా లభిస్తోందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. షుగర్ తో బాధపడే వాళ్ళు తీపి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు అటువంటి వాళ్ళు ఈ ఆకుల పొడిని వాడొచ్చు.

టీ కాఫీ వంటి వాటిల్లో కూడా దీనిని వేసుకోవచ్చు ఇలా స్టీవియా ఆకుల పొడి ద్వారా ఎన్నో లాభాలని షుగర్ పేషెంట్లు పొందొచ్చు. షుగర్ సమస్య ఉన్నట్లయితే మీరు దీనిని ఉపయోగించడం మంచిది. రొమ్ము క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. రోజు 20 గ్రాముల స్టీవియా పొడి ని ఉపయోగిస్తే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఒక్కొక్కసారి షుగర్ పేషంట్లకి స్వీట్ తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు పంచదార వంటి వాటిని కాకుండా ఈ పొడిని తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news