Breaking: సూర్యుడొచ్చేశాడోచ్.. ఈ ఉదయం ఎంతో ఆహ్లదకరం

-

గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే భారీ వర్షాల కారణంగా… ఆకాశం మేఘావృతమై సూర్యుడి జాడ కానరాలేదు. అయితే.. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత వారం రోజుల నుంచి సూర్యుడు కనిపించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళమణులు ఇళ్లలో ఊతికేసిన బట్టలను ఆరవేయడానికి సూర్యుడు రావడం లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా.. సూర్యడు తప్పిపోయాడంటూ.. సూర్యుడు కనిపించడం లేదు కొంచెం వెతికిపెట్టండంటూ తెగ మీమీ వైరల్‌ అయ్యాయి.

9 places to catch the Fantastic Sunset Views in Hyderabad

వారి విన్నపాలు విన్నడెమో తెలియదు గానీ.. నిన్న సాయంత్రం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో.. ఈ రోజు ఉదయం.. ఇలా సూర్య భగవానుడు దర్శనమిచ్చాడు. దీంతో ఈ రోజు ఉదయం ఎంతో ఆహ్లదకరంగా మారింది. ఈ రోజు హైదరాబాద్‌లో సూర్యోదయం నుంచి ఒక మాంచి ఫోటో మీకోసం..

 

Read more RELATED
Recommended to you

Latest news