BholaaShankar : భోళా శంకర్ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చేసింది

-

ఆచార్య సినిమా పూర్తి చేసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు. ఇక ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి 154 వ సినిమా ను కూడా అధికారికంగా.. ప్రకటించేశారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ఈ సినిమా ను చేస్తున్నాడు మెగాస్టార్‌. అయితే.. ఈ సినిమా కు బోళా శంకర్‌ అనే టైటిల్‌ ను ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. వేదాళం సినిమా కు రీమేక్‌ గా బోళా శంకర్‌ సినిమా తెరకెక్కుతోంది.

ఇక ఈ సినిమా ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ పతాకం పై తెరకెక్కతోంది. అలాగే.. ఈ సినిమా అనిల్‌ సుంకర్‌ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిర్తీ సురేష్‌ కూడా ఓ స్పెషల్‌ రోల్‌ చేస్తుండగా…తమన్నా హీరోయిన్‌ గా చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది.

రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో భోళా శంకర్‌ నుంచి అప్డేట్ ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది చిత్ర బృందం. #SWAGofBHOLAA పేరుతో ఈ అప్డేట్‌ ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను కూడా వదిలింది చిత్ర బృందం.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news