ఓన్లీ టాప్..ప్యాంట్ వేసుకోవడం మరిచిన తమన్నా!

-

అందాల ముద్దుగుమ్మ తమన్నా భాటియా.. దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘శ్రీ’’ మూవీతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ భామ ప్రస్తుతం నటిస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన మిల్కీ బ్యూటీ..ఐటెం సాంగ్స్‌తోనూ జనాలను అలరిస్తోంది. యంగ్ హీరో నితిన్ ‘మాస్ట్రో’ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసిన ఈ సుందరి.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీ‌గా ఉండే తమన్నా సోషల్ మీడియాలో తన అభిమానులను అప్పుడప్పుడైనా పలకరిస్తుంది. లేటెస్ట్‌గా తన ఇన్ స్టా గ్రామ్ లో పింక్ కలర్ షర్ట్ టైప్ డ్రెస్ వేసుకొని థైస్ తో హాట్ షో చేస్తోంది.

సదరు ఫొటో చూస్తే ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందని అనిపిస్తుంది. ఇక ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘‘బ్యూటీ , ఐకాన్ , వెరీ హాట్, సూపర్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. తమన్నా నటించిన F3 సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ప్రస్తుతం తమన్నా ‘‘గుర్తుందా శీతాకాలం’’, ‘‘భోళా శంకర్’’ చిత్రాల్లో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Read more RELATED
Recommended to you

Latest news