బ్లాక్ డ్రెస్ లో తమన్న రచ్చ.. యూత్ టెంప్ట్ కావాల్సిందే

-

అందాల ముద్దు గుమ్మ తమన్నా భాటియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘శ్రీ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీ డేస్’ ఫిల్మ్ తో చక్కటి పేరు సంపాదించుకుంది.

ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ప్రజెంట్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మరాఠి భాషల్లో యాక్ట్ చేస్తోన్న మిల్కీ బ్యూటీ.. ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే నూతనోత్తేజం కోసం రకరకాల కొత్త ప్లేసెస్ ను విజిట్ చేస్తుటుంది.

ప్రస్తుతం తమన్నా భాటియా.. సారీ లో దిగిన ఫొటోలో చాలా అందంగా కనబడుతోంది. ఇక ఈ ఫొటో చూసి కుర్రకారు మతి పోగొట్టుకుంటోంది. తమన్నా తాజా ఫొటోలు చూసిన నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక తమన్నా సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గుర్తుందా శీతాకాలం, భోళా శంకర్ ’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news