విద్యా బుద్దులు నేర్పాల్సిన టీచర్ తన స్థానాన్ని మరిచి తన విద్యార్థులతో కలిసి సామూహిక శృంగారం చేసింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తున్న శ్రీవల్లి (పేరు మార్చాము) అనే 42 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఓ వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని రోజుల కిందట ఆమె తన పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులను తన ఇంటికి తీసుకెళ్లింది. తన ఇంట్లోనే ఆ ముగ్గురు విద్యార్థులతో టీచర్ గ్రూప్ సెక్స్ చేసింది.
అయితే ఈ సన్నివేశాన్ని అంతా.. ఆమె ప్రియుడు వీడియో తీసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో ఏకంగా డీజీపీ స్పందించి.. ఆ ఘటనపై దర్యాఫ్తునకు ఆదేశించారు. దీంతో టీచర్‌ను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలురుతో శృంగారం సాగించినందుకు వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. అయితే వాళ్ళు వీడియోతో ఏం చేద్దామనుకున్నారనే.. విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.