లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా ఘోర ఓటమి

-

టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన లార్డ్స్ టెస్ట్ లో… గిల్ సేన దారుణ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ లో ఏకంగా 22 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమి పాలైంది. చివరి వరకు నిలిచిన రవీంద్ర జడేజా పోరాటం వృధా అయిపోయింది.

Team India suffers a crushing defeat in the Lord's Test
Team India suffers a crushing defeat in the Lord’s Test

ఈ మ్యాచ్ లో చివరి వరకు వాడిన రవీంద్ర జడేజా 61 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు. అయితే మహమ్మద్ సిరాజ్ మాత్రం బషీర్ బౌలింగ్లో.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ తరుణంలోనే టీమిండియా ఓడిపోయింది. 74 ఓవర్లు ఆడిన టీమిండియా 170 కి ఆల్ అవుట్ అయింది. దీంతో 22 పరుగులు తేడాతో టీమిండియా పై ఇంగ్లాండ్ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news