Telangana - తెలంగాణ

రోజువారి కూలీలకు శుభ వార్త..కనీస వేతనాలు పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ పార్టీ మొదటి సారి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది.  పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం అనేక పథకాలు తీసుకొచ్చి అందరినీ ఆడుకుంటోంది. అయితే తాజాగా....రోజువారి కూలీలకు శుభ వార్త చెప్పింది...

ష‌ర్మిల టార్గెట్ నిరుద్యోగులే… రేపు హుజూర్‌న‌గ‌ర్‌కు ప‌య‌నం!

వైఎస్ ష‌ర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వ‌చ్చిన మొద‌టి నుంచి ఓ వ‌ర్గాన్ని మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారు. ప్ర‌తి స‌మ‌స్య‌లో కేసీఆర్‌ను వేలెత్తి చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు విమ‌ర్శ‌లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అయితే నిరుద్యోగమే త‌న ప్ర‌ధాన ఎజెండా అని చెప్ప‌క‌నే చెప్తున్నారు ఆమె. ఇప్ప‌టి వ‌ర‌కు నిరుద్యోగంపైనే...

చురుకుగా నైరుతి రుతువనాలు : తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

తెలంగాణలో రేపు, ఎల్లుండి రోజులు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.  ఝార్ఖండ్ & పరిసర ప్రాంతాలలో నిన్న ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణా నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవి. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నవి. రాగల 3 రోజులు (15,16,17వ...

షర్మిల శిబిరంలో ముసలం.. పలువురు రాజీనామా

తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 8వ తెదీన పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తుంది. అయితే పార్టీ పెట్టకముందుకే వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. వచ్చేనెల పార్టీ ప్రకటన చేసేందుకు సిద్ధమైన షర్మిలకు షాకిచ్చారు కొందరు నాయకులు. పార్టీ నిర్మాణం కోసం ఆమె ఇప్పటికే...

ఎడిటింగ్ తప్పిదం కావొచ్చు.. క్షమాపణలకు సిద్ధం: హైపర్ ఆది

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిని కించపరిచారని జబర్దస్త్ నటుడు హైపర్ ఆది, మల్లెమాల సంస్థపై ఎల్బీనగర్ పోలీసులకు ఓయూ జాగృతి విద్యార్థులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైపర్ ఆది స్పందించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తెలంగాణ సంస్కృతిని తాను కించపర్చేలా మాట్లాడలేదని ఆయన చెప్పారు....

కేంద్ర కేబినెట్‌లోకి పవన్ కల్యాణ్ ?

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణపై ప్రధాని మోదీ కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అమిత్ షా, నడ్డాతో ప్రధాని వరుస భేటీలు నిర్వహించారు. త్వరలో కేబినెట్‌లో పలువురిని తీసుకుని, పలువురికి ఉద్వాసన పలకాలని మోదీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన కసరత్తులు చేస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు, మిత్ర పక్షంతో ఉన్న రాష్ట్రాల్లోని ఆగ్ర...

‘సంతోష్ విగ్రహం సంతోషమే.. అంబేద్కర్ ఏం పాపం చేశారు’

హైదరాబాద్: కల్నల్ సంతోష్ విగ్రహం పెట్టడం సంతోషమే కానీ అంబేద్కర్ ఏం పాపం చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. సూర్యాపేటలో దివంగత కల్నల్ సంతోష్ బాబు విగ్రహం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3వల్లనే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. 2019 ఏప్రిల్ 12న...

ఈటలపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

వరంగల్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీవారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటలపై టీఆర్‌ఎస్ నేతలు మాటల దాడిని పెంచారు. మంగళవారం వరంగల్ నగరంలో మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి.. ఈటల రాజేందర్‌పై మండిపడ్డారు. రైతు బంధు...

హైదరాబాద్‌ చేరుకున్న ఈటల.. ఘన స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు

హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చేశారు. ఆయనతో పాటు బీజేపీలో చేరిన బృందం కూడా నగరానికి చేరుకున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత హైద్రాబాద్‌కు చేరుకోవడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టు‌లో ఆయనకు బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం...

కాసేపట్లో హైదరాబాద్‌కు ఈటల.. శంషాబాద్ ఎయిర్ పోర్టు బయట ఉద్రిక్తత

హైదరాబాద్: కాసేపట్లో ఈటల రాజేందర్ నగరానికి రానున్నారు. సోమవారం ఆయన బీజేపీలో చేరారు. ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు, ఈటల అభినులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భారీగా చేరుకుంటున్నారు. కరోనా కారణంగా భారీగా వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను ఎయిర్ పోర్టు బయట అడ్డుకున్నారు. దీంతో పోలీసులు,...
- Advertisement -

Latest News

తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో...

సెగ‌లు పుట్టిస్తున్న రెజీనా.. ఈ అందాని ఫిదా కావాల్సిందే!

రెజీనా అంటే సినీ ప్రేమికుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. చిన్న సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేసింది. పిల్లా నువ్వు లేని జీవితం అనే...

ర‌ఘురామ భ‌య‌ప‌డుతున్నాడా.. ఆ మాట‌ల వెన‌క అర్థ‌మేంటి?

ఎంపీ ర‌ఘురామ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేయ‌డంతో అన్ని పార్టీల చూపు ఆయ‌న‌పై ప‌డింది. అయితే ఆయ‌న వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా...

నెట్టింట హీటు పుట్టిస్టున్న పాయ‌ల్‌ .. మ‌రీ ఇంత‌గా రెచ్చిపోవాలా!

ఓ పిల్ల మొద‌టి సినిమాతోనే కుర్ర‌కారును షేక్ చేసేసింది. త‌న అందంతో అంద‌రినీ క‌ట్టి ప‌డేసింది. వ‌స్తూనే గ్లామ‌ర్ బాంబుగా పేరు తెచ్చుకుంది. ఆ అందానికి ఫిదా కానివారంటూ ఉండ‌రు. ఓర‌గా ఓ...

వృద్ధాప్య ఛాయలను తగ్గించే అవిసె గింజల ప్రయోజనం తెలుసుకోండి.

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు ఇవి చర్మ సంరక్షణకి బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఒమెగా 3కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఉంటుంది. ఇంకా యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి...