Telangana - తెలంగాణ

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్..ఆ ప్రకటన ఉంటుందా ?

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 10 గంటలకు హెలికాప్టర్ లో ప్రగతి భవన్ నుండి బయలుదేరుతున్న సీఎం 11 గంటలకు యాదగిరిగుట్ట కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం పర్యటన సందర్భంగా కలెక్టర్ అనిత రామచంద్రన్, డీసీపీ...

రాష్ట్రంలో మద్యానికి ఫుల్ డిమాండ్.. ఆదాయం ఎంతో తెలుసా..?

తెలంగాణ రాష్ట్రంలో మద్యం డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. మద్యం తాగడం వల్ల రాష్ట్రానికి ఆదాయం రూ.కోట్లతో వస్తోంది. గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఏకంగా రూ.24,814 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఇందులో వ్యాట్‌ను తీసివేయగా.. రూ.15 వేల కోట్ల...

కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్

హైదరాబాద్: నగరంలో మూడోదశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మంచి ఫలితాలనే అందించింది. కరోనా వైరస్‌ను అంతం చేసేందుకు కొవాగ్జిన్ మెరుగ్గా పని చేస్తుందని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు 18-98 ఏళ్ల వయసు గల మొత్తం 25,800 మందికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని,...

తెలంగాణలో ఆ ప్రజాప్రతినిధులను పట్టించుకునే వారే కరువయ్యారా

లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ప్రజాప్రతినిధులను ఎవరు పట్టించుకోవడం లేదట.తెలంగాణలో కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడుస్తుంది. ఇప్పటి వరకు ఆయా సంస్థలకు ఒక్క పైసా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదట.. దీంతో కొత్తగా ఎన్నికైనా ఆ మేయర్లని పట్టించుకునే నాథుడే కరువయ్యాడట. రాష్ట్ర రాజధానితోపాటు శివారులో ఏడు కొత్త మున్సిపల్...

సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ తొలగింపు వెనుక అసలు కథ ఇదేనా

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఒక్కోసారి ఆశ్చకరంగా సంచలనంగాను ఉంటాయి. తనకు నచ్చితే కీర్తికిరిటాలు ప్రసాదించే ఆయనే నచ్చకపోతే పాతాళానికి తోసేస్తాడు. కొంత కాలంగా స్తబ్దుగా ఉన్నా కేసీఆర్ పరిపాలన వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నడుంబిగించారు. ముందుగా తన కోటరి పైనే దృష్టి పెట్టి సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న పీఆర్వో గటిక విజయ్ కుమార్...

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుందా

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ ఈ దఫా సభ్యత్వ నమోదును సీరియస్‌గా తీసుకుని ఫీల్డ్‌లోకి వెళ్లింది. దీంతో కొందరు ఎమ్మెల్యేలలో టెన్షన్ పట్టుకుంది. పార్టీ పెద్దలు స్వయంగా పర్యవేక్షిస్తున్నా కొన్నిచోట్ల ఎమ్మెల్యేలు చాలా వెనకబడి ఉండటం దీనిపై అధిష్టానం ఎప్పటికప్పుడు ఆరా తీస్తుండటం ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తుందట..50 వేలు టార్గెట్ విధిస్తే కేవలం 30 వేల...

నిరుద్యోగులను మోసం చేయడానికి ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయ్‌: భట్టి

కేంద్రలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ఈ రెండు పార్టీలు నిరుద్యోగులు, యువతను మోసం చేయడానికి మేమంటే మేమని పోటీ పడుతున్నాయని కాంగ్రెస్‌ శాసన సభా పక్షనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అసెంబ్లీ పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని బీజేపీ నాయకులు.. కేంద్రం ఏడాదికి 2...

నేరాలకు కేరాఫ్ ఉత్తరప్రదేశ్

నేరాలకు అడ్డగా భాజపా పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కేంద్రంగా మారింది. ఆడ పిలల్లపై అఘాయిత్యాలు నిత్యకృత్యాలుగా జరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కువగా మహిళలు, బాలికలపై అత్యాచార కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే ఆత్మీయుల ప్రాణాలను తీసేస్తామంటూ నేరగాళ్లు బెదిరిస్తున్న ఘటన హాథ్రస్‌ జిల్లాలో తాజాగా వెలుగుచూసింది. బెదిరింపులకు లొంగకపోవటంతోనే.. సోమవారం ఉదయం...

ఆరోపణ: ఐటీఐఆర్‌ ఆగిపోవడానికి టీఆర్‌ఎస్సే కారణం

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరాకరణతోనే ఐటీఐఆర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వ్‌స్ట్‌మెంట్‌ రీజియన్‌) ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాండూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫలక్‌నుమా నుంచి శంషాబాద్‌ ఏయిర్‌పోర్ట్‌కు ఎంఎంటీఎస్, మెట్రోరైలు పొడగింపు, పంజాగుట్ట– ముత్తంగి, ఉప్పల్‌ అన్నాజీౖగూడ, మూసాపేట్‌–బీహెచ్‌ఈఎల్‌ రేడియల్‌...

కీలక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇంచార్జ్ హ్యాండిచ్చారా ?

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలి పార్టీ నాయకులకు అంతు చిక్కడం లేదట. ఎప్పుడు వస్తారో.. ఏం చేస్తారో.. ఏం చేయాలి అనుకుంటున్నారో కూడా అంతుబట్టడం లేదని ఫీలవుతున్నారు నాయకులు. ఇంఛార్జ్‌గా దూకుడుగా వచ్చినా.. ఇప్పుడు పార్టీని నత్తనడకన కూడా నడిపించడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. రాహుల్ కి దగ్గర తెలంగాణను...
- Advertisement -

Latest News

స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు

కరోనా లాక్‌డౌన్ తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...
- Advertisement -