అక్టోబర్‌ లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌

-

2023లో కూడా గులాబీ జెండాను ఎగురవేస్తామన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. ఇది ఎన్నికల ఏడాది..అన్ని ఎన్నికలు ఉన్నాయి… అక్టోబర్ లో చివరీ వరకు నోటిఫికేసన్‌ వస్తుందన్నారు. 2014 లో తెలంగాణ ఏర్పడింది…ప్రజలు టీఆరెఎస్ ను ఆదరించారని.. తెలంగాణ అభివృద్ధి కోసం వార్డు నెంబర్ నుండి సీఎం వరకు కృషి చేశామని వివరించారు.

కొత్త రాష్ట్రం లో ఎలా తలసారి ఆదాయం పెరిగింది అని మేదావులు అలోచన చేస్తున్నారు.. మేము చెప్పడం లేదు నరేంద్రమోడీ చెబుతున్నారన్నారు. సగటు కరెంట్ వాడకం విషయం లో దేశం లో మొదటి స్థానం లో ఉన్నాం… కరీంనగర్ పార్లమెంట్ 5 జిల్లా పరిధిలో ఉందని వివరించారు.చిన్న మస్పర్థలు ఉంటే చక్క దిద్దు కుంటున్నామని.. నేను శాసనసభ సభ్యుల్ని మార్చలేను, కానీ చిన్న చిన్న మనస్పర్ధలు చక్క దిద్దు కోవాలని సీఎం చెప్పారన్నారు. 2023 లో రాష్ట్రం లో గులాబీ జెండా మళ్ళీ ఎగుర వేస్తామని.. సూరమ్మ ప్రాజెక్ట్ ఒక్కటే పెండింగ్ ఉంది.. అది త్వరలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు వినోద్‌ కుమార్‌.

Read more RELATED
Recommended to you

Latest news