తెలంగాణలో 1850 కొత్త కరోనా కేసులు…!

-

తెలంగాణలో కరోనా మహమ్మారి భారీగా వ్యాపిస్తుంది. ప్రతీ రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కాగా నేడు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కేవలం గత 24 గంటల్లో 1850 కొత్త కేసులు నమోదయ్యాయి. జీ‌హెచ్‌ఎం‌సీ పరిధిలో 1572 కేసులు నమోదయ్యాయి. వాటిలో రంగా రెడ్డి 92 మేడ్చల్ 53 వరంగల్ 31 లా ఉన్నాయి. కాగా నేడు మరో ఐదు మంది ప్రాణాలు విడిచారు దాంతో మృతుల సంఖ్య 288 కు చేరింది. రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 22312 కి చేరింది వాటిలో యాక్టివ్ కేసులు 10537 గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news