తాండూరులో దారుణం…నర్సును రేప్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్

-

a crime in thandur: నర్సును రేప్ చేశాడు ఓ కీతక ఆర్ఎంపీ డాక్టర్. ఈ సంఘటన తాండూర్ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూర్ పట్టణంలో ఆర్ఎంపీ డాక్టర్ అహ్మద్ దగ్గర పనిచేస్తున్న నర్సును లోబర్చుకొని అత్యాచారానికి తెర దించాడు.

a crime in thandur

అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో రికార్డ్ చేసి.. అనంతరం నర్సుపై బెదిరింపులకు దిగాడు సదరు ఆర్ఎంపీ. ఇక ఈ నెల 11న తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు డాక్టర్ పై ఫిర్యాదు చేసారు బాధితురాలి కుటుంబ సభ్యలు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… రేప్ చేసిన కేసులో ఆర్ఎంపీ డాక్టర్‌ ను అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆర్ఎంపీ డాక్టర్‌ ను రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news