కామారెడ్డిలో విషాదం..పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య

-

కామారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంద ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో పెళ్లి కావడం లేదని మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (32) అనే యువకుడు పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది మృతుని తల్లి నర్సవ్వ. ఈ తరుణంలోనే… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు భిక్కనూర్ పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news