తెలంగాణ నిరుద్యోగులకు అలెర్ట్…నేటి నుంచి గ్రూప్-4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్

-

Alert for Telangana unemployed verification of group-4 certificates : తెలంగాణ నిరుద్యోగులకు అలెర్ట్… నేటి నుంచి గ్రూప్-4 మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలోని TGPSC కార్యాలయంలో ఆగస్టు 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్ నెంబర్ల వారీగా వెరిఫికేషన్ తేదీలను వెబ్సైట్ లో పేర్కొంది. మరోవైపు గ్రూప్-2 దరఖాస్తుల వివరాల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ గడువు నేటితో ముగియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news