హైదరాబాద్ లో దారుణం…ఓ యువకుడి హత్య..కత్తులు తీసి!

-

Hyderabad: హైదరాబాద్ బహదూర్ పూరా లో దారుణం చోటు చేసుకుంది. ఖలీల్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అసద్ బాబా నగర్ లో ఖలీల్ ను కత్తులలో విచక్షణారహితంగా పొడిచి చంపారు దుండగులు. కన్న తండ్రి ముందే కొడుకు హత్యకు గురయ్యాడు.

Atrocious in Hyderabad

వెంటాడి వేటాడి చంపారు హంతకులు. అడ్డు వచ్చిన తండ్రిని బెదిరించారు దుండగులు. ఇక హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… హంతకుల కోసం గాలిస్తున్నారు. అటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనలో నలుగురు హంతకులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వారి వద్ద తల్వార్లు ఉన్నట్లు తెలిపారు యువకుడి ఖలీల్ తండ్రి. పాత కక్ష్యలు దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news