హైదరాబాద్ లో దారుణం…బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

-

బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం చేశాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌లో ఉన్న 16 ఏళ్ల బాలిక ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుందని మందలించారు తల్లిదండ్రులు. దీంతో ఇంటి నుంచి పారిపోయింది ఆ బాలిక. ఈ తరుణంలోనే నడుచుకుంటూ వెళుతున్న బాలికతో పరిచయం పెంచుకున్నాడు rapido డ్రైవర్.

హైదరాబాద్ లో దారుణం…బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

ఆ బాలికను లొంగదీసుకొని కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి. బాలిక పై అత్యాచారం చేసి పారిపోయాడు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి. ఇక ఆ బాలిక ఫిర్యాదు తో ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సంఘటనపై ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news