BREAKING: జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ BRS కార్పొరేటర్ దేదీప్య రావుపై దాడి..

-

BRS కార్పొరేటర్ దేదీప్య రావుకు ఊహించని షాక్‌ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో.. మరోసారి ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది.

attach on Cyber ​​Harassment to GHMC Corporator Dedeepya

జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై స్థానిక మహిళలు దాడికి దిగారు. ఎవరో కావాలనే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సంఘటనలో స్వల్ప గాయాలతో కార్పొరేటర్ దేదీప్య రావు బయటపడ్డారు.అనంతరం జూబ్లీహిల్స్ పిఎస్ లో దేదీప్య రావు. తన భర్త విజయ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news