Telangana: ఇంటర్ లో చేరే విద్యార్థులకు బిగ్ అలర్ట్… ఇవాల్టి నుంచే

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాల్టి నుంచి ఇంటర్ ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2024-2025 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియను ఇవ్వాల్టి నుంచి ప్రారంభించనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు.

Big alert for students joining Inter

జూన్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు. అన్ని కాలేజీలు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని వెల్లడించారు. ప్రైవేట్ కాలేజీలలో ప్రవేశాల కోసం డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడ్మిషన్లకు సంబంధించి ప్రైవేట్ కాలేజీలు అడ్వటైజ్మెంట్లు కూడా చేయకూడదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news