BREAKING : సీఎస్ సోమేష్ కుమార్ కు బిగ్ షాక్..ఏపీకి వెళ్లాలని ఆదేశాలు

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది హైకోర్టు. సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.

కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. అయితే, కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఇప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది.సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపును రద్దు చేసింది హైకోర్టు. ఏపికి వెళ్లాలని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news