BRS చచ్చిన పాము… కారు గారేజ్ నుంచి వచ్చే అవకాశం లేదు – లక్ష్మణ్‌

-

 

BRS చచ్చిన పాము… కారు గారేజ్ నుంచి వచ్చే అవకాశం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. కారు ను స్క్రాప్ లో కూడా అమ్మే పరిస్థితి లేదు…తెలంగాణ లో బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీ గా ఎదగబోతుందని తేల్చి చెప్పారు. అధికార దాహం కోసం గతం లో కెసిఆర్ కాంగ్రెస్ లో చేరలేదు….అవినీతి పరులు ఏకం అయ్యి ఇండి కూటమి కట్టారని ఫైర్‌ అయ్యారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌.

bjp laxman on brs

భవిష్యత్ లో brs కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయం అంటూ సంచన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌. అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుంది… మోడీ నీ గెలిపించాలని పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారన్నారు. కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news