ఈటలకు బిగ్‌ షాక్‌..కాంగ్రెస్ లో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి

-

Enugu Ravinder Reddy  : ఈటల రాజేందర్‌కు బిగ్‌ షాక్‌ తగిలిది. తనతో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎలారెడ్డి మాజీ ఎం.ఎల్.ఏ. బీజేపీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారారు. ఈ తరుణంలోనే ఎల్లారెడ్డి లో బీజేపీ పార్టీ, ఈటలకు షాక్ తగిలింది.

BJP leader Enugu Ravinder Reddy joined in congress party
BJP leader Enugu Ravinder Reddy joined in congress party

ఎలారెడ్డి మాజీ ఎం.ఎల్.ఏ. బీజేపీ నేత ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ కండువా కప్పి రవీందర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు తెలంగాణ ఇంచార్జి థాక్రే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ లో చేరారు ఏనుగు రవీందర్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తో పాటు..సంతోష్ కుమార్ ( మాజీ ఎమ్.ఎల్.సి ) కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. కాగా… గతంలోనే.. ఈటల రాజేందర్,  ఏనుగు రవీందర్ రెడ్డి ఒకేసారి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news