Breaking News : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..!

-

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాజాగా అరెస్ట్ అయ్యారు. జూబ్లీ హిల్స్ లోని 10టీవీ కార్యాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. నీది ఏ పార్టీ అని.. మాట్లాడకుండా అడ్డుకోవడంతో వివాదం జరిగిన విషయం తెలిసిందే.

ఇవాల సంజయ్ కుమార్ స్పీకర్ కు కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. అదేవిధంగా కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. తాజాగా 10టీవీ ఆఫీస్ లో ఆయన ఇంటర్వ్యూ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా 10టీవీ ఆఫీస్ కింద దాదాపు గంట సేపు వేయిట్ చేశారు 35 మంది పోలీసులు. కౌశిక్ రెడ్డిని కరీంగన్ పోలీసులు అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news