KCR: కేసీఆర్ వయసును ప్రశ్నించిన బుడ్డోడు..వీడియో వైరల్

-

KCR: కేసీఆర్ వయసును ప్రశ్నించాడు ఓ బుడ్డోడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం కేసీఆర్‌ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో… కేసీఆర్‌ బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ తరుణంలోనే…జనాలతో చాలా కనెక్ట్‌ అవుతున్నారు. హోటల్స్‌ లో ప్రజలకు ముచ్చటిస్తున్నారు.

Buddodu questioned KCR’s age

ఈ తరుణంలోనే.. కేసీఆర్ వయసును ప్రశ్నించాడు ఓ బుడ్డోడు. బస్సు యాత్రలో భాగంగా నిజామాబాద్ లో పిలల్లతో కేసీఆర్ సరదా సంభాషణలో మీరు ఎప్పుడు పుట్టారూ అని కేసీఆర్ ను ప్రశ్నించారు చిన్నోడు. మీకు 30 ఏళ్ళు ఉంటాయా అని ఆ బుడ్డోడు అనడంతో నవ్వారు కేసీఆర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news