BREAKING : ఇవాళ ఈడీ ఆఫీస్ కు చికోటి ప్రవీణ్

-

BREAKING : ఇవాళ ఈడీ ఆఫీస్ కు చికోటి ప్రవీణ్ వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈడి ఆఫీస్ కు చికోటి ప్రవీణ్ వెళతారు. థాయిలాండ్ క్యాసినో ఘటన పై ఈడీ అధికారులు ఇచ్చిన నోటీస్ పై ఇవాళ ఉదయం హాజరు కానున్నారు చికోటి ప్రవీణ్.

ఇటీవలే చికోటి ప్రవీణ్‌ ను థాయిలాండ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు సందర్భంలో పెద్ద ఎత్తున నగదును పట్టుకున్నారు థాయిలాండ్‌ పోలీసులు. ఇక ఈ సంఘటన మరువక ముందే.. చిట్టి దేవేందర్ ,మాధవరెడ్డి ,సంపత్, చికోటి లకు నోటీసులు ఇచ్చింది ఈడి. ఈ తరుణంలోనే.. ఇవాళ ఉదయం 10 గంటలకు ఈడి ఆఫీస్ కు చికోటి ప్రవీణ్ వెళతారు.

Read more RELATED
Recommended to you

Latest news