మహిళల కోసం మిని ఇండస్ట్రియల్ పార్క్ : శ్రీధర్ బాబు

-

గత ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీసింది దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి కల్పన కు పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలోని ప్రధాన రహదారిపై ప్రమాదాల నివారణకు బైపాస్ రోడ్ ఏర్పాటు చేస్తున్నం. డిబిఎం 38 ద్వారా సాగు నీరు త్వరలో అందించడానికి రూప కల్పన చేస్తున్నాం. జిల్లాలో 3బ్యారేజి లు కట్టి ఒక ఎకరానికి కూడా చుక్క సాగు నిరు అందించకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారు.

మహిళలకు ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణం కల్పించాం,200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు ఇస్తున్నాం. 500ల గ్యాస్ సబ్సిడీ అందజేస్తున్నం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం. మహిళల కోసం మిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. అలాగే బడుగు బలహీనర్గాలకు అభివృద్ధి కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news