నా చెడ్డి గుంజుకుని ఏం చేసుకుంటావ్‌ – కేసీఆర్‌

-

 

KCR: నా చెడ్డి గుంజుకుని ఏం చేసుకుంటావ్‌ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాస్‌ ర్యాగింగ్‌ చేశారు. కేసీఆర్ ముడ్డి మీద ఉన్న చడ్డీ గుంజుంచుకుంటా అంటుండు .. ఏం చేసుకుంటావ్ చెడ్డి గుంజుకొని అంటూ ఫైర్‌ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.

There is a strong campaign that 12 Rose Party MLAs will join the Congress party in Tukkuguda Sabha today.

సూర్యాపేట రోడ్ షో లో కేసీఆర్ మాట్లాడుతూ… మన ప్రభుత్వంలో అద్భుతమైన 1100 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి బ్రహ్మాండంగా విద్య చెప్పామన్నారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పిల్లలకు తిండి సరిగ్గా పెట్టక 135 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్.

సూర్యాపేటకు 30 ఏండ్లు మురికి మూసి నీళ్లు తాగించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ నిప్పులు చెరిగారు. ఈ ఇబ్బందులు లేకుండా అద్భుతంగా మిషన్ భగీరథ తెచ్చి మంచి నీళ్లు ఇస్తే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా పాడు చేస్తుందని ఫైర్‌ అయ్యారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news